బహదూర్ సింగ్ కోలీ

బహదూర్ సింగ్ కోలీ (16 ఆగస్టు 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భరత్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

మార్చు
  1. "Lok Sabha". 164.100.47.132. Archived from the original on 23 March 2014. Retrieved 2014-03-24.