బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రేమానురాగాలతో ఇచ్చే బహుమతిని గిఫ్ట్ అంటారు.

Gifts under a Christmas tree
Red gift box.


Presentationసవరించు

 
Traditional envelope containing money as a gift, from Japan


ఇవి కూడా చూడండిసవరించు

పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.

బహుమతి (ప్రైజ్) - గెలుపొందిన వారికి ఇచ్చేది.

కానుక - భక్తితో ఇచ్చేది.

దానం - జాలితో ఇచ్చేది.

విరాళం - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది