బహుమతి 2007 అక్టోబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, సంగీత, షబ్నా ఖాన్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.

బహుమతి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణం ఆర్.ఆర్.వెంకట్
తారాగణం తొట్టెంపూడి వేణు, సంగీత, షబ్నా ఖాన్, బ్రహ్మానందం
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్
భాష తెలుగు
పెట్టుబడి 40 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు