బహుళ బహిర్గతం (en:Multiple exposure) అనగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బహిర్గతాలని ఒకే ఫిలిం ఫ్రేం పై జరపడం. ఇలా బహిర్గతం జరపటం వలన ఒకే ఛాయాచిత్రంలో పలు ప్రతిబింబాలు ఒకదాని పై ఒకటి ఉన్నట్టు అగుపిస్తాయి.

చంద్ర గ్రహణం యొక్క బహుళ బహిర్గతం

మూలాలు మార్చు