బాబాన్రావ్ లోనికర్
బాబాన్రావ్ దత్తాత్రయ్ యాదవ్ (లోనికర్) (జననం 1 మార్చి 1965) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు పార్టూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర నీటి సరఫరా & పారిశుద్ధ్య శాఖ మంత్రిగా పని చేశాడు.
బాబాన్రావ్ లోనికర్ | |||
మహారాష్ట్ర నీటి సరఫరా & పారిశుద్ధ్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014 డిసెంబర్ 5 – 2019 నవంబర్ 12 | |||
తరువాత | గులాబ్ రఘునాథ్ పాటిల్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | సురేష్కుమార్ జెథాలియా | ||
నియోజకవర్గం | పార్టూర్ | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | అబ్దుల్ కదిర్ అబ్దుల్ వాహెద్ | ||
తరువాత | సురేష్కుమార్ జెథాలియా | ||
నియోజకవర్గం | పార్టూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లోని, జల్నా జిల్లా , మహారాష్ట్ర, భారతదేశం | 1965 మార్చి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | వందనా లోనికర్ | ||
సంతానం | భక్తి & శ్రీజయ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్సైటు | అధికారిక వెబ్సైట్ |
రాజకీయ జీవితం
మార్చుబాబాన్రావ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990, 1995 శాసనసభ ఎన్నికలలో పార్టూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 1999, 2004 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
బాబాన్రావ్ యాదవ్ 2004 శాసనసభ ఎన్నికలలో పార్టూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2014 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] 2014 డిసెంబర్ 5 నుండి 2019 నవంబర్ 12 వరకు దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో నీటి సరఫరా & పారిశుద్ధ్య శాఖ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన 2019,[3] 2024 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
మార్చు- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Declared: Portfolios of Maharashtra Government ministers". Mid-day (in ఇంగ్లీష్). Mid-day. 6 December 2014. Archived from the original on 18 December 2024. Retrieved 18 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Partur". 23 November 2024. Archived from the original on 18 December 2024. Retrieved 18 December 2024.