1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

మహారాష్ట్రలో 1995 శాసనసభ ఎన్నికలు రెండు దశల్లో 1995 ఫిబ్రవరి 12, మార్చి 9, తేదీల్లో జరిగాయి. ఎన్నికల ఫలితాలు 1995 మార్చి 13 న వెలువడ్డాయి. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ - శివసేనల కూటమిలు పోటీ పడ్డాయి.

1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1990 1995 ఫిబ్రవరి 12, మార్చి 9 1999 →

All 288 assembly constituencies
145 seats needed for a majority
Turnout71.69% (Increase 9.43%)
  Majority party Minority party Third party
 
Leader శరద్ పవార్ మనోహర్ జోషి గోపీనాథ్ ముండే
Party భారత జాతీయ కాంగ్రెస్ శివసేన భారతీయ జనతా పార్టీ
Alliance INC+ ఎన్‌డిఎ ఎన్‌డిఎ
Last election 141 52 42
Seats won 80 73 65
Seat change Decrease 61 Increase 21 Increase 23
Popular vote 11,941,832 6,315,493 4,932,767
Percentage 31% 16.39% 12.80%


ముఖ్యమంత్రి before election

శరద్ పవార్
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

మనోహర్ జోషి
శివసేన

పార్టీలు

మార్చు

1995 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీల జాబితా.

ఎన్నికల్లో శివసేన, భారతీయ జనతా పార్టీ కూటమి లేదా మహాయుతి మెజారిటీ సాధించాయి. శివసేన చెందిన మనోహర్ జోషి మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి అయ్యారు, తద్వారా మహారాష్ట్రలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి: [1]

మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం, 1995

Political Party Seats Popular Vote
Contested Won +/- Votes polled Votes% +/-
Indian National Congress
80 / 288
286 80   61 1,19,41,832 31.00%   7.17%
Shiv Sena
73 / 288
169 73   21 63,15,493 16.39%   0.45%
Bharatiya Janata Party
65 / 288
116 65   23 49,32,767 12.80%   2.09%
Janata Dal
11 / 288
182 11   13 22,58,914 5.86%   6.86%
Peasants and Workers Party of India
6 / 288
42 6   2 7,88,286 2.05%   0.37%
Communist Party of India (Marxist)
3 / 288
18 3   3,86,009 1.00%   0.13%
Samajwadi Party
3 / 288
22 3   3 3,56,731 0.93%   0.93% (New Party)
Nag Vidarbha Andolan Samiti
1 / 288
2 1  1 82,677 0.21%   0.21% (New Party)
Maharashtra Vikas Congress
1 / 288
3 1  1 45,404 0.12%   0.12% (New Party)
Bharipa Bahujan Mahasangh 129 0 (New Party) 1,167,686 3.03%  3.03% (New Party)
Bahujan Samaj Party 145 0   572,336 1.49%  1.07%
Communist Party of India 17 0  2 123,185 0.32%  0.42%
Indian Congress (Socialist) – SCS 19 0  1 65,037 0.17%  0.81%
Republican Party of India (Khobragade) 13 0  1 63,741 0.17%  0.33%
Indian Union Muslim League 5 0  1 4,208 0.01%  0.50%
Independents
45 / 288
3196 45   32 91,04,036 23.63%   10.04%
Total 4727 288   38,526,206 71.69%   9.43%

ముఖ్యమంత్రి అభ్యర్థి

మార్చు

శివసేన-భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి

మార్చు
శివసేన భారతీయ జనతా పార్టీ
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
 
ముఖ్యమంత్రి కోసం
మనోహర్ జోషి

శివసేన

ప్రాంతాల వారీగా ఫలితాలు

మార్చు
ప్రాంతం మొత్తం సీట్లు     OTH
INC SHS బీజేపీ
సీట్లు గెలుచుకున్నారు సీట్లు గెలుచుకున్నారు సీట్లు గెలుచుకున్నారు
పశ్చిమ మహారాష్ట్ర 61 27 08 04 22
విదర్భ 76 17 11 22 16
మరాఠ్వాడా 46 12 15 09 10
థానే+కొంకణ్ 31 03 15 06 07
ముంబై 34 01 18 12 03
ఉత్తర మహారాష్ట్ర 49 20 06 11 12
మొత్తం [2] 288 80 73 65 76
ప్రాంతం మొత్తం సీట్లు భారత జాతీయ కాంగ్రెస్ శివసేన భారతీయ జనతా పార్టీ జనతాదళ్
పశ్చిమ మహారాష్ట్ర 70
39 / 70
  17
09 / 70
  05
06 / 70
  02
03 / 70
  05
విదర్భ 62
14 / 62
  11
11 / 62
  07
20 / 62
  07
02 / 62
  07
మరాఠ్వాడా 46
11 / 46
  10
15 / 46
 01
10 / 46
  05
02 / 46
 
థానే+కొంకణ్ 39
03 / 39
  05
14 / 39
  03
06 / 39
  01
0 / 39
  02
ముంబై 36
01 / 36
  07
18 / 36
  03
12 / 36
  03
0 / 36
 
ఉత్తర మహారాష్ట్ర 35
12 / 35
  10
06 / 35
  02
11 / 35
  03
04 / 35
  01
మొత్తం [3] 288
80 / 288
  61
73 / 288
  21
65 / 288
  23
11 / 288
  13

కూటమి వారీగా ఫలితాలు:-

80 73 65
INC SHS బీజేపీ
ప్రాంతం మొత్తం సీట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారత జాతీయ కాంగ్రెస్+ జనతాదళ్ ఇతరులు
పశ్చిమ మహారాష్ట్ర 70   10
23 / 70
  4
28 / 70
  8
1 / 70
  1
19 / 70
విదర్భ 62   11
31 / 62
  20
11 / 62
  1
8 / 62
  10
12 / 70
మరాఠ్వాడా 46   12
27 / 46
  12
12 / 46
  5
2 / 46
 
5 / 46
థానే +కొంకణ్ 39   12
31 / 39
  9
3 / 39
    2
5 / 39
ముంబై 36   8
16 / 36
  8
3 / 36
    15
17 / 36
ఉత్తర మహారాష్ట్ర 35   7
10 / 35
  8
23 / 35
    1
2 / 35
మొత్తం   44
138 / 288
  61
80 / 288
  13
11 / 288
  31
60 / 288
డివిజను జిల్లా స్థానాలు INC SHS BJP OTH
కొంకణ్ సింధుదుర్గ్ 04 01 02 01 00
రత్నగిరి 07 00 05 02 00
రాయిగడ్ 07 01 03 00 03
ముంబై నగరం 17 01 08 05 03
ముంబై సబర్బన్ 17 00 10 07 00
థానే + పాల్ఘార్ 13 01 05 03 04
52 04 28 15 10
నాసిక్ నాసిక్ 14 03 04 03 04
ధూలే + నందుర్బార్ 10 04 00 02 04
జలగావ్ 12 03 01 05 03
36 10 05 10 11
అమరావతి బుల్దానా 07 01 02 02 02
అకోలా + వాషిమ్ 10 01 03 04 02
అమరావతి 08 02 02 03 01
యావత్మల్ 08 04 01 02 01
33 08 08 11 06
నాగపూర్ వార్ధా 04 03 01 00 00
నాగపూర్ 11 03 00 03 05
భండారా + గోండియా 09 01 01 06 01
గడ్చిరోలి 03 01 01 00 01
చంద్రపూర్ 06 01 00 02 03
33 09 03 11 10
ఔరంగాబాద్ నాందేడ్ 08 04 03 01 00
పర్భని +హింగోలి 08 02 03 01 02
జాల్నా 05 01 03 01 00
ఔరంగాబాద్ 07 02 02 02 01
బీడ్ 06 00 01 01 04
లాతూర్ 07 02 00 03 02
ఉస్మానాబాద్ 05 01 03 00 01
46 12 15 09 10
పూణే షోలాపూర్ 13 06 01 02 04
అహ్మద్‌నగర్ 13 10 01 01 01
పూణే 18 08 05 03 02
సతారా 10 04 01 00 06
సాంగ్లీ 09 02 00 00 07
కొల్హాపూర్ 12 07 01 00 04
Total Seats 75 37 09 06 24
288 80   61 73   21 65   23 70
కూటమి రాజకీయ పార్టీ సీట్లు గెలుచుకున్నారు మొత్తం సీట్లు
NDA శివసేన 73 152
భారతీయ జనతా పార్టీ 65
స్వతంత్రులు 14
INC+ భారత జాతీయ కాంగ్రెస్ 80 120
పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా 6
సమాజ్ వాదీ పార్టీ 3
స్వతంత్రులు 31
 

దభోల్ వద్ద ఎన్రాన్ తలపెట్టిన పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి శరద్ పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకించి, శివసేన, బీజేపీలు విజయం సాధించాయి. 2.8 బిలియన్ డాలర్ల ఆ ప్రాజెక్టు అవినీతి ఆరోపణలతో నిలిచిపోయింది.

ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రాజెక్టును కాపాడటానికి, ఎన్రాన్ కు చెందిన రెబెక్కా మార్క్ యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి వెళ్ళింది. ఆమె 1995 నవంబరు 1 న సచివాలయంలో ముఖ్యమంత్రి మనోహర్ జోషితో అధికారిక సమావేశం ఏప్రాటు చేసుకుంది. అయితే దానికి ముందే శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రేని కలవడానికి ఆమెను మాతోశ్రీకి పిలిచారు. ప్రాజెక్టుల వంటి కీలక నిర్ణయాలలో జోక్యం చేసుకోవడమే కాకుండా అతను ఉన్నత స్థాయి అధికారుల నియామకాలను కూడా నిర్ణయించాడు. [4]

మూలాలు

మార్చు
  1. "Statistical Report on General Election, 1995 to the Legislative Assembly of Maharashtra" (PDF). eci.nic.in. Election Commission of India New Delhi. Archived from the original (PDF) on 2012-01-11. Retrieved 2009-10-28.
  2. "Spoils of five-point duel". Archived from the original on 20 October 2014. Retrieved 26 September 2017.
  3. "Spoils of five-point duel". Archived from the original on 20 October 2014. Retrieved 26 September 2017.
  4. Suryawanshi, Sudhir (2020-05-30). "'Baba, you have to accept challenge': Aaditya Thackeray said after Pawar wanted Uddhav as CM". theprint.in. Archived from the original on 2020-05-31. Retrieved 2021-06-10.