బాబులుగాడి దెబ్బ
బాబులుగాడి దెబ్బ 1984, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. కె వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు, శ్రీదేవి రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు.[1] సౌండ్‌ట్రాక్‌ను జె.వి.రాఘవులు స్వరపరిచారు.
బాబులుగాడి దెబ్బ (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
నిర్మాణం | వడ్డే శోభనాద్రి |
కథ | ఎం.డి.సుందర్ |
తారాగణం | కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, రావు గోపాలరావు, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, గిరిబాబు, సారథి, త్యాగరాజు |
సంగీతం | జె.వి.రాఘవులు |
కళ | భాస్కరరాజు |
కూర్పు | జి.జి.కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | విజయమాధవీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- వేణు / బాబులుగా కృష్ణంరాజు
- రాధాగా శ్రీదేవి
- గౌరీగా రాధిక
- ప్రభాకర్ రెడ్డి
- జగన్నాథ్ గా జగ్గయ్య
- రావు గోపాలరావు
- సురేంద్రగా త్యాగరాజు
- రాంబాబుగా గిరి బాబు
- రాముగా శరతి
- రాధాగా బేబీ మీనా
- పానకాలూగా సాక్షి రంగారావు
- సుత్తివేలు
- జ్యోతి లక్ష్మి
మూలాలు సవరించు
- ↑ "బాబులుగాడి దెబ్బ నటీనటులు-సాంకేతిక నిపుణులు | Babulu Gaadi Debba Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-24.