బాబూలాల్ చౌదరి ( జననం 2 జూలై 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

బాబూలాల్ చౌదరి
బాబూలాల్ చౌదరి

నియోజకవర్గం ఫతేపూర్ సిక్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1948-07-02) 1948 జూలై 2 (వయసు 76)
ఆగ్రా , యునైటెడ్ ప్రావిన్స్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)
తల్లిదండ్రులు
  • రఘునాథ్ సింగ్
  • కిరణ్ దేవి


నివాసం ఆగ్రా , ఢిల్లీ
పూర్వ విద్యార్థి రాజా బల్వంత్ సింగ్ కాలేజ్, ఆగ్రా
సంతకం బాబూలాల్ చౌదరి's signature

మూలాలు

మార్చు
  1. National Herald (29 March 2019). "Revolt in Uttar Pradesh BJP as sitting MPs denied ticket threaten to walk away" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  2. The Times of India (16 April 2024). "BJP MLA's son against party in Fatehpur with dad's backing". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.