బాయ్స్ 2003 లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం.[1] ఇందులో సిద్ధార్ధ్, జెనీలియా ముఖ్యపాత్రల్లో నటించారు. ఎ. ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

బాయ్స్
దర్శకత్వంశంకర్
రచనశంకర్
సుజాత రంగరాజన్
నిర్మాతఎ. ఎం. రత్నం
తారాగణంసిద్ధార్థ్
జెనీలియా
భరత్
నకుల్
తమన్
మణికండన్
ఛాయాగ్రహణంరవి కె. చంద్రన్
కె. వి. ఆనంద్
వి. మణికండన్
కూర్పువి. టి. విజయన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
శ్రీ సూర్య మూవీస్
విడుదల తేదీ
29 ఆగస్టు 2003 (2003-08-29)
సినిమా నిడివి
170 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఎ. ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఏడు పాటలున్నాయి.

అన్ని పాటల రచయిత ఎ. ఎం. రత్నం & శివ గణేష్. 

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా"  కార్తీక్, టిప్పు & టిమ్మీ 5:03
2. "డేటింగ్"  బ్లాజ్ & వసుంధర దాస్ 5:03
3. "ఆలె ఆలె"  కార్తీక్ & చిత్ర శివరామన్ 6:26
4. "సారీగమే"  లక్కీ ఆలీ, క్లింటన్ సెరీజో, బ్లాజ్, వసుంధర దాస్ 6:07
5. "బూమ్ బూమ్"  ఉదిత్ నారాయణ్ & సాధనా సర్గమ్ 4:59
6. "మారో మారో"  కార్తీక్, కునాల్ గంజావాలా, జార్జ్, అనుపమ, సునీత సారథి 5:41
7. "ప్లీజ్ సర్"  కునాల్ గంజావాలా, క్లింటన్ సెరీజో, ఎస్. పి. బి. చరణ్, చిన్మయి 1:58
35:20

మూలాలు

మార్చు
  1. జి. వి, రమణ. "బాయ్స్ సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 11 December 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=బాయ్స్&oldid=4203455" నుండి వెలికితీశారు