సత్యన్ శివకుమార్ (జననం 11 జూన్ 1975) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, సత్యన్‌గా సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మాత మాదంపాటి శివకుమార్ కుమారుడు[1]. సత్యన్ పూవుం 1988లో పుయలుమ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా, 2000లో ఇళయవన్‌ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి అ తరువాత 60కి పైగా తమిళ సినిమాల్లో సహాయక, హాస్య పాత్రలలో నటించాడు.[2]

సత్యన్
జననం (1975-06-11) 1975 జూన్ 11 (వయసు 49)
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • మధాంపట్టి శివకుమార్ (తండ్రి)
బంధువులుసత్యరాజ్ (బంధువు)
శిబిరాజ్ (బంధువు)

సినిమాలు

మార్చు

నటుడిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
1988 పూవుం పుయలుం "పార్ తంబి సహాయం" పాటలో ప్రత్యేక ప్రదర్శన
1998 కాదలే నిమ్మది ఆకాష్
2000 ఇళయవన్ భారతి
2001 కన్న ఉన్నై తేడుకిరెన్ ప్రకాష్
2002 ముతం పజాని
2003 బాయ్స్ ధీపు
2004 కోవిల్
జై
అరుళ్ సెంథిల్
మన్మధన్
మహా నడిగన్
2005 దేవతాయై కండెన్
మాయావి సత్యరాజ్
సచిన్
ఫిబ్రవరి 14 అరవింద్ స్వామి
ఒరు నాల్ ఒరు కనవు కుమార
గజినీ
ఆరు కైలాష్
2006 పరమశివన్
తిరుపతి
వత్తియార్
వల్లవన్
2007 ఆళ్వార్
వియ్యబారి
కిరీడం
అళగియ తమిళ మగన్
2008 వెల్లి తిరై తిరుపతి
సంతోష్ సుబ్రమణ్యం ముత్తు
ఏగన్ మని
2009 అ ఆ ఇ ఈ
శివ మనసుల శక్తి షణ్ముగం
సొల్ల సొల్ల ఇనిక్కుం
ఆధవన్ మురుగన్
పలైవానా సోలై
సిరితల్ రాసిపెన్ పురుషోత్తమన్
వెట్టైకారన్ సుగు
2010 పొర్క్కలం సత్య
రాసిక్కుం సీమనే
తీరద విలైయట్టు పిళ్లై విష్ణు
తిల్లలంగడి దాస్
వల్లకోట్టై గిరి
2011 మాపిళ్ళై
కొంజం సిరిప్పు కొంజం కోబం
కాసేతన్ కడవులాడా
వెల్లూరు మావట్టం
రా రా
రౌతీరామ్ పి.రామానుజం
యువన్ యువతి
2012 నాన్బన్ శ్రీవత్సన్ (సైలెన్సర్)
తుప్పక్కి బాలాజీ
2013 ఒంబాధులే గురూ రంగా
కాంత తమిళ్
మూండ్రు పెర్ మూండ్రు కడల్
తిల్లు ముల్లు సత్యన్
రాజా రాణి అయ్యప్పన్ ఉత్తమ హాస్యనటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
నయ్యండి పరమన్
నవీనా సరస్వతి శబటం గోపి
2015 పులి సమ
2016 24 శరవణన్
వాఘా పజాని
2017 మెర్సల్ మానియా
తీరన్ అధిగారం ఒండ్రు తీరన్ స్నేహితుడు
కలవాదియ పొజుత్తుగల్ రాధా
2018 తానా సెర్ంద కూట్టం ముత్తుకృష్ణన్
గులేబాఘావళి మాయిలవకణం
2019 రాట్చాసి పీటి మాస్టర్
పెట్రోమాక్స్ నంద
క్యాప్మారి జె.డి
2020 భీష్మ పరిమళ్ బాస్ తెలుగు సినిమా
2021 ఇరువర్ ఉల్లం
అన్నాత్తే తెలుగులో పెద్దన్న
2022 రాధేశ్యామ్ తెలుగు & హిందీ సినిమా
బెస్టి

డబ్బింగ్ ఆర్టిస్ట్

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2019 ఫ్రోజెన్ 2 ఓలాఫ్ [3]

మూలాలు

మార్చు
  1. Tamil Movie Interview : Satyan. Behindwoods.com. Retrieved on 2012-01-03.
  2. Arts / Cinema : My First Break: Sathyan. The Hindu (6 November 2010). Retrieved on 2012-01-03.
  3. The Hindu (14 November 2019). "Tamil actors share their 'Frozen 2' experience" (in Indian English). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సత్యన్&oldid=3623852" నుండి వెలికితీశారు