బారింగ్టన్ బ్రౌన్

బారింగ్టన్ సెయింట్ ఆబిన్ బ్రౌన్ (జననం : 1967, సెప్టెంబరు 16 ) ఒక మాజీ వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు.[1]

బారింగ్టన్ బ్రౌన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ16 September 1967 (1967-09-16) (age 56)
న్యూ ఆమ్స్టర్డామ్, గయానా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి వేగంగా
పాత్రబౌలర్
కెరీర్ గణాంకాలు
పోటీ ఓడిఐ ఎఫ్సి ఎల్ఎ
మ్యాచ్‌లు 4 43 33
చేసిన పరుగులు 8 209 66
బ్యాటింగు సగటు 8.00 6.33 11.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 8* 29 26*
వేసిన బంతులు 180 5,868 1,330
వికెట్లు 2 117 29
బౌలింగు సగటు 78.00 29.15 33.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 5 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/50 6/51 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 10/– 3/–
మూలం: Cricinfo, 2023 ఏప్రిల్ 29

జననం మార్చు

బారింగ్టన్ 1967, సెప్టెంబరు 16న గయానాలోని న్యూ ఆమ్స్టర్డామ్ లో జన్మించాడు.[1]

క్రికెట్ రంగం మార్చు

1994 లో భారతదేశానికి వ్యతిరేకంగా నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. వెస్టిండీస్ దేశవాళీ క్రికెట్ లో గయానాకు ప్రాతినిధ్యం వహించాడు.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Barrington Browne Profile - Cricket Player West Indies | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  2. "Barrington Browne Debut and last played matches in Tests, ODIs, T20Is and other formats". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.

బయటి లింకులు మార్చు