బార్తోలిన్ గ్రంధి
బార్తోలిన్ గ్రంధులు (Bartholin's glands (also called Bartholin glands or greater vestibular glands) యోనికి రెండు వైపులా వెనుక భాగంలో ఉండే గ్రంధులు. వీటి నుండి స్రవించబడే స్రావాలు యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి.
బార్తోలిన్ గ్రంధి | |
---|---|
Genital organs of female. | |
లాటిన్ | glandula vestibularis major |
గ్రే'స్ | subject #270 1266 |
ధమని | external pudendal artery[1] |
నాడి | ilioinguinal nerve [1] |
లింఫు | superficial inguinal lymph nodes |
Precursor | Urogenital sinus |
MeSH | Bartholin's+Glands |
వ్యాధులు
మార్చుఈ గ్రంథులకు ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు వాచి నొప్పిని కలిగిస్తాయి.[2] దీర్ఘకాలంగా వాచినప్పుడు గ్రంధికి సంబంధించిన నాళంలో అడ్డం ఏర్పడి బార్తోలిన్ తిత్తులు (Bartholin cyst) ఏర్పడతాయి. ఇది తీవ్రమైనదిగా ఉన్నప్పుడు చీముపుండు (Abscess) గా మారుతుంది. కాన్సర్, ఇతర రకాలైన కణితులు అరుదుగా వస్తాయి.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Greater Vestibular (Bartholin) gland". Archived from the original on 2012-02-06. Retrieved 2011-11-09.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Discovery health
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Argenta PA; Bell K; Reynolds C; Weinstein R (1997). "Bartholin's gland hyperplasia in a postmenopausal woman". Obstetrics & Gynecology. 90 (4 part 2): 695–7. doi:10.1016/S0029-7844(97)00409-2. PMID 11770602.