బాల యోగిని

(బాలయోగిని నుండి దారిమార్పు చెందింది)

బాల యోగిని (తమిళం: பாலயோகினி ) 1937లో రూపొందిన తమిళ, తెలుగు సినిమా. దీనికి కె.సుబ్రమణ్యం దర్శకత్వం వహించాడు. ఇది సమకాలీన సామాజిక పరిస్థితులు ఇతివృత్తంగా, సంస్కరణాత్మక సామాజిక పద్ధతులను ప్రోత్సహిస్తూ రూపొందిన మొట్టమొదటి తమిళ / తెలుగు సినిమాలలో ఒకటి. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో తొట్టతొలి బాలలచిత్రంగా పరిగణించబడుతున్నది.[1][2][3][4][5]

బాల యోగిని
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సుబ్రమణ్యం
నిర్మాణం కె.సుబ్రమణ్యం
కథ కె.సుబ్రమణ్యం
చిత్రానువాదం కె.సుబ్రమణ్యం
తారాగణం ఆరణి సత్యనారాయణ,
వంగర వెంకటసుబ్బయ్య,
కమలకుమారి,
దాసరి తిలకం,
ఎస్.వరలక్ష్మి,
బేబీ సరోజ
సంగీతం మోతీబాబు,
మారుతి సీతారామయ్య
సంభాషణలు బి.టి.రాఘవాచార్య
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ మహాలక్ష్మి స్టూడియోస్
నిడివి 120 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
తమిళ బాలయోగిని సినిమాలో బేబి సరోజతో, కె.ఆర్.చెల్లమ్.
బాలయోగిని సినిమాలో బేబీ సరోజ

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

బాలయోగిని చిత్రంలోని పద్యం మార్చు

“జాతిబేధము కలుగదు నీతికెందు
పాపపుణ్య విబేధ భావమున పొసగు
ధర్మశీలురు నిర్దయాత్మకులు ననడు
రెండే జాతులు మరి వేరొకండు లేదు”

పాటులు మార్చు

  1. ఏలాయమ్మా కృపామతింగనవు నీకేయున్న దాలోకమున్ ( పద్యం ) - కమలాకుమారి
  2. ఒక నీచుని ప్రొద్బలమున అకటా ఒక దీను నిట్టు ( పద్యం ) - కమలాకుమారి
  3. కడకీవిధి నే నీ దీనావస్థకు వశమైతిగదా ( పద్యం ) - అరణి సత్యనారాయణ
  4. కమలము నీ మోము బోలదు గదయే చారుతరమైనదిగా -
  5. కరుణా నిలయా మనగా జాలము కరివరదా - తిలకం, వరలక్ష్మి
  6. కరుణామయివే ఓ బాలామణి నీ సమ మేదిఇల - టి. సుందరమ్మాల్
  7. కలుష వృత్తిజేసి కడునవలీలగా ధనము ప్రోగుచేసి ( పద్యం ) - టి. సుందరమ్మాల్
  8. క్షమియింపుమా ఓ మామా నేనో అనాథబాలనూ - కమలాకుమారి
  9. జయజై జయ జైజయ జై బాలా బాలయోగిని ప్రవిమల చరితా -
  10. జాతిభేదముగలుగదు నీతికెందు పాపపుణ్య విభేధ ( పద్యం ) - కమలాకుమారి
  11. జాలికిం జోటోసంగదు సాధ్వసమున ( పద్యం ) - అరణి సత్యనారాయణ
  12. నట్టనడి సంద్రాన నావలో వున్నాను నడి నీటిలో ముంచుతావా - టి. సుందరమ్మాల్
  13. నా మాట విన్నమే లౌనో ఆలోచించుడీ - కమలాకుమారి, టి. సుందరమ్మాల్ బృందం
  14. నా ముద్దుల పాపా ఏడవబోకే జో జో జో పాపా జో జో - బేబీ సరోజ
  15. మంపాహి హరా శూలపాణి పురారి శ్రితవరదా - కమలాకుమారి, టి. సుందరమ్మాల్
  16. మమతను దూలకురా జీవా మమతను దూలి మడియగ - కమలాకుమారి
  17. మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచర రూప -
  18. మా రమణా శౌరి హా మము నీ నీచతకున్ పాలైపోగా -
  19. వందే వందే భారతమాతా భారతమాతా భాగ్యోపేత -
  20. సరగునలోనికేగ నే దారి విడువడు గదా రామ రామ - కమలాకుమారి

మూలాలు మార్చు

  1. "Blast From the Past - Balayogini 1937, The Hindu 10 April 2009". Archived from the original on 11 జూన్ 2009. Retrieved 29 ఏప్రిల్ 2015.
  2. Baskaran, S. Theodore (1996). The eye of the serpent: an introduction to Tamil cinema. Chennai: East West Books. p. 15.
  3. Baskaran, S. Theodore (1981). The message bearers: the nationalist politics and the entertainment media in South India, 1880-1945. Chennai: Cre-A. p. 116.
  4. Thoraval, Yves (2000). The cinemas of India. India: Macmillan. p. 37. ISBN 0-333-93410-5, ISBN 978-0-333-93410-4.
  5. Velayutham, Selvaraj (2008). Tamil cinema: the cultural politics of India's other film industry (Hardback ed.). New York: Routledge. pp. 3. ISBN 978-0-415-39680-6.