బావా బావా పన్నీరు
(బావాబావా పన్నీరు నుండి దారిమార్పు చెందింది)
బావ బావ పన్నీరు 1991 ఆగస్టు 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ప్రియదర్శిని క్రియేషన్స్ బ్యానర్ కింద అడుసుమిల్లి కృష్ణారావు, కె.బి. ప్రసాద్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. నరేష్, రూపకళ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
బావాబావా పన్నీరు (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
తారాగణం | నరేష్, కోటా శ్రీనివాసరావు |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రియదర్శన్ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నరేష్,
- రూపకళ,
- కోట శ్రీనివాస్ రావు,
- సుత్తి వేలు,
- రాళ్లపల్లి,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
- శ్రీలక్ష్మి,
- శిల్పా,
- ఝాన్సీ,
- సుబ్బరాయ శర్మ,
- కాదంబరి కిరణ్ కుమార్,
- అభిషిక్త వర్మ,
- అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
- జెన్నీ, గౌతమ్ రాజ్,
- నాగమణి ,
- అయేషా జలీల్
సాంకేతిక వర్గం
మార్చు- సాహిత్యం: సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, వందేమాతరం శ్రీనివాస్, చిత్ర, ఎస్పీ శైలజ, రమణ
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాతలు: ఎ. కృష్ణారావు, కె.బి.ప్రసాద్ రెడ్డి
- దర్శకుడు: జంధ్యాల
మూలాలు
మార్చు- ↑ "Bava Bava Panneeru (1991)". Indiancine.ma. Retrieved 2023-01-29.