బావా బావా పన్నీరు

బావ బావ పన్నీరు 1991 ఆగస్టు 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ప్రియదర్శిని క్రియేషన్స్ బ్యానర్ కింద అడుసుమిల్లి కృష్ణారావు, కె.బి. ప్రసాద్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. నరేష్, రూపకళ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

బావాబావా పన్నీరు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం నరేష్,
కోటా శ్రీనివాసరావు
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ ప్రియదర్శన్ క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • నరేష్,
  • రూపకళ,
  • కోట శ్రీనివాస్ రావు,
  • సుత్తి వేలు,
  • రాళ్లపల్లి,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
  • శ్రీలక్ష్మి,
  • శిల్పా,
  • ఝాన్సీ,
  • సుబ్బరాయ శర్మ,
  • కాదంబరి కిరణ్ కుమార్,
  • అభిషిక్త వర్మ,
  • అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
  • జెన్నీ, గౌతమ్ రాజ్,
  • నాగమణి ,
  • అయేషా జలీల్

సాంకేతిక వర్గం

మార్చు
  • సాహిత్యం: సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, వందేమాతరం శ్రీనివాస్, చిత్ర, ఎస్పీ శైలజ, రమణ
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాతలు: ఎ. కృష్ణారావు, కె.బి.ప్రసాద్ రెడ్డి
  • దర్శకుడు: జంధ్యాల

మూలాలు

మార్చు
  1. "Bava Bava Panneeru (1991)". Indiancine.ma. Retrieved 2023-01-29.

బాహ్య లంకెలు

మార్చు