బిగ్‌బాస్కెట్ ఒక భారతీయ నిత్యావసర వస్తువులను ఇంటివద్దకే చేరవేసే సరఫరా సంస్థ. టాటా డిజిటల్ ఆధీనంలో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయంం బెంగళూరులో ఉంది. 2011 మొదలైన ఈ సంస్థ భారతదేశంలో మొదటి ఆన్‌లైన్ నిత్యావసర వస్తువుల సంస్థ. ఈ సంస్థ జనవరి 2023 నాటికి 30 నగరాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నెలకు సుమారు 1 కోటి 50 లక్షల ఆర్డర్లు చేరవేస్తున్నారు.

బిగ్‌బాస్కెట్
రకంఉపసంస్థ
పరిశ్రమE-commerce
Online shopping
Q-commerce
స్థాపనఅక్టోబరు 2011; 13 సంవత్సరాల క్రితం (2011-10)
స్థాపకుడు
  • V. S. Sudhakar
  • Hari Menon
  • V. S. Ramesh
  • Vipul Parekh
  • Abhinay Choudhari[1]
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
India
కీలక వ్యక్తులు
బ్రాండ్లు
  • Fresho
  • BB Royal
  • BB Popular
  • BB Home
  • GoodDiet[4]
  • HappyChef
  • Tasties[5]
సేవలుOnline grocer
రెవెన్యూIncrease 10,100 crore (US$1.3 billion) (FY24)[6]
మూస:Positive decrease −1,415 crore (US$−180 million) (FY24)[6]
మాతృ సంస్థTata Digital
విభాగాలు

దీని ప్రస్తుత ముఖ్య కార్యనిర్వహణాధికారి హరి మేనన్.

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; National1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Reuters.funding అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Bloomberg.ipo అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "Grocery Retail - Changing landscape" (PDF). Motilal Oswal. Archived (PDF) from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  5. "Big Basket to strengthen private brands: Hari Menon". The Times of India. 16 September 2016. Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  6. 6.0 6.1 "BigBasket Revenue crosses 10K Cr mark". Entrackr. Retrieved 6 September 2024.
  7. Vardhan, Jai (25 October 2018). "BigBasket enters microdelivery space: Will it outlast Milkbasket and DailyNinja?". Entrackr. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.
  8. "BigBasket to invest $100 mn to set up vending machines, distribution points". Business Standard (in ఇంగ్లీష్). Press Trust of India. 28 April 2019. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.
  9. Mishra, Digbijay (25 November 2021). "BigBasket jumps into buzzy quick delivery segment; will bring all grocery services in one app". The Economic Times. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.