బిమోల కుమారి
సారంగ్బామ్ బిమోల కుమారి దేవి భారతీయ వైద్యురాలు, భారత రాష్ట్రమైన మణిపూర్ ఇంఫాల్ పశ్చిమ ప్రాంతానికి చెందిన ప్రధాన వైద్య అధికారి.[1][2] ఆమె 1979 నుండి మణిపూర్ రాష్ట్ర వైద్య సేవలో పనిచేస్తున్నారు. ఆమె ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఆమె భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండుసార్లు రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ఆహార భద్రతా కార్యాలయానికి నాయకత్వం వహించారు.[3] 2014 డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు గ్రహీత అయిన కుమారి, 2015లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[3][4]
సరుంగ్‌బం బిమొల కుమారీ దేవి | |
---|---|
జననం | మణిపూర్, భారతదేశం |
వృత్తి | వైద్యురాలు |
క్రియాశీలక సంవత్సరాలు | 1979 నుండి |
ప్రసిద్ధి | గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు |
పురస్కారాలు | పద్మశ్రీ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు |
మూలాలు
మార్చు- ↑ "India Medical Times". India Medical Times. 26 January 2015. Archived from the original on 23 April 2017. Retrieved 20 February 2015.
- ↑ "DNA India". DNA India. 25 January 2015. Retrieved 20 February 2015.
- ↑ 3.0 3.1 "State doctor to be conferred Padma Shri". Imphal Free Press. 2015. Archived from the original on 18 October 2018. Retrieved 20 February 2015.
- ↑ "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.