బిరుదురాజు శేషాద్రి రాజు

బిరుదురాజు శేషాద్రి రాజు తెలుగు రచయిత.[1]

బిరుదురాజు శేషాద్రి రాజు
బిరుదురాజు శేషాద్రి రాజు
జననం
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుసుందరమ్మ, చెంగల్వ రాజు

జీవిత విశేషాలుసవరించు

బిరుదురాజు శేషాద్రి రాజు నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకా పిగిలాం లో 1860 జన్మించాడు. తల్లిదండ్రులు సుందరమ్మ, చెంగల్వరాజు.

రచనలుసవరించు

  • సీమదాంధ్ర కుమార సంభవం
  • చంపూ విరాటపర్వం
  • పుష్పబాణ విలాసం

ఇతర విషయాలుసవరించు

శేషాద్రి రాజు సీమదాంధ్ర కుమార సంభవం కావ్య రచన తరువాత ఎక్కువ కాలం జీవించలేదు. దాదాపు తన నలుబది ఏట రాజావారి పనిమీద గ్రామాంతరం వెళ్లి వస్తూ మార్గ మధ్యలో హఠాత్తుగా అస్వస్తులై గుర్రం మీదనే తలవార్చగా వెంట ఉన్న భటుడు రాజగృహం చేర్చాడని తెలిసింది.

మరణంసవరించు

1894 తరువాత పదేండ్లు ఉండి ఉండవచ్చు.[2]

మూలాలుసవరించు

  1. "డి.ఎల్.ఐ లో పుష్పబాణ విలాపం పుస్తక ప్రతి".
  2. భల్లం, ఎస్.ఆర్. భట్టరాజుల చరిత్ర. ఎస్. ఆర్. భల్లం. (భల్లం సూర్య నారాయణ రాజు). p. 147.