బిస్మార్క్
Error: no context parameter provided. Use {{other uses}} for "other uses" hatnotes. (help).
Otto von Bismarck | |
---|---|
1st Chancellor of Germany | |
In office 21 March 1871 – 20 March 1890 | |
చక్రవర్తి | Wilhelm I Friedrich III Wilhelm II |
Deputy | Otto zu Stolberg-Wernigerode Karl Heinrich von Boetticher |
అంతకు ముందు వారు | Post created |
తరువాత వారు | Leo von Caprivi |
Minister President of Prussia | |
In office 9 November 1873 – 20 March 1890 | |
చక్రవర్తి | Wilhelm I Friedrich III Wilhelm II |
అంతకు ముందు వారు | Albrecht von Roon |
తరువాత వారు | Leo von Caprivi |
In office 23 September 1862 – 1 January 1873 | |
చక్రవర్తి | Wilhelm I |
అంతకు ముందు వారు | Adolf zu Hohenlohe-Ingelfingen |
తరువాత వారు | Albrecht von Roon |
Chancellor of the North German Confederation | |
In office 1 July 1867 – 21 March 1871 | |
అధ్యక్షుడు | Wilhelm I |
అంతకు ముందు వారు | Post created |
తరువాత వారు | Post abolished |
Foreign Minister of Prussia | |
In office 23 November 1862 – 20 March 1890 | |
ప్రధాన మంత్రి | Himself Albrecht von Roon |
అంతకు ముందు వారు | Albrecht von Bernstorff |
తరువాత వారు | Leo von Caprivi |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1 April 1815 Schönhausen, Prussia (in modern Saxony-Anhalt, Germany) |
మరణం | 30 July 1898 (aged 83) Friedrichsruh, Schleswig-Holstein, German Empire |
రాజకీయ పార్టీ | Independent |
జీవిత భాగస్వామి | Johanna von Puttkamer (1847–1894; her death) |
సంతానం | Marie Herbert Wilhelm |
కళాశాల | University of Göttingen University of Berlin University of Greifswald[1] |
నైపుణ్యం | Lawyer |
సంతకం |
Otto Eduard Leopold von Bismarck (1 ఏప్రిల్ 1815 – 30 జూలై 1898). బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రముఖ కూలీన వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇతను స్వతంత్ర జర్మనీకి మొట్టమొదటి చాన్సలర్ గా ఎన్నికైనాడు. 1862 to 1890 వరకు ప్రష్యా ప్రధాన మంత్రిగా కొనసాగాడు. బిస్మార్క్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాకుండా రాజరిక ప్రభుత్వమే సరైన పాలనని భావించేవాడు. ఇతను జర్మనీని ఏకీకరణ చేసి ప్రష్యాను మరింత బలమైన రాజ్యంగా ఏర్పరచాలని భావించేవాడు. అతని కాలంలో సామ్యవాద శక్తులు చేసే ఉద్యమాలను నియంత్రించి కాథలిక్ చర్చి యొక్క తగ్గించాలని భావించాడు. తన హయాంలో ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. ప్రజా ఆరోగ్య, ప్రమాద భీమా, అలాగే వృద్దులకు పెన్షన్లు వంటి పథకాలను ప్రవేశపెట్టాడు.
బాల్యం
మార్చుబయటి లంకెలు
మార్చు
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి
- బిస్మార్క్ at the Open Directory Project
- మూస:In Our Time
- Bismarck World History Database Archived 2014-02-22 at the Wayback Machine
మూలాలు
మార్చు- ↑ Steinberg, Jonathan. Bismarck: A Life. p. 51. ISBN 9780199782529.