బి.పోచంపల్లి మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం

బి.పోచంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1]

భూధాన్ పోచంపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, భూధాన్ పోచంపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, భూధాన్ పోచంపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, భూధాన్ పోచంపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°38′36″E / 17.3861°N 78.6433°E / 17.3861; 78.6433
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం పోచంపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,061
 - పురుషులు 26,424
 - స్త్రీలు 24,637
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.8%
 - పురుషులు 73.33%
 - స్త్రీలు 45.61%
పిన్‌కోడ్ 508284

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు

మార్చు
దస్త్రం:APvillage Pochampalli.JPG
జాతీయ రహదారిపై పోచంపల్లి బోర్డు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,061 - పురుషులు 26,424 - స్త్రీలు 24,637.

మండలం లోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.

వెలపలి లంకెలు

మార్చు