బీబీనగర్ మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం


బీబీనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] బీబీనగర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  25  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

బీబీనగర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°28′14.82″N 78°47′40.68″E / 17.4707833°N 78.7946333°E / 17.4707833; 78.7946333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం బీబీనగర్ (యాదాద్రి భువనగిరి జిల్లా)
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,498
 - పురుషులు 24,626
 - స్త్రీలు 23,872
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.03%
 - పురుషులు 76.74%
 - స్త్రీలు 52.80%
పిన్‌కోడ్ 508126

గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 48,498 - పురుషులు 24,626 - స్త్రీలు 23,872. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 177 చ.కి.మీ. కాగా, జనాభా 48,498. జనాభాలో పురుషులు 24,626 కాగా, స్త్రీల సంఖ్య 23,872. మండలంలో 11,593 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలుసవరించు

బీబీనగర్ చుట్టూ దక్షిణం వైపు పోచంపల్లి మండల్, ఉత్తరం బొమ్మల రామరం మండల్, పశ్చిమాన ఘట్కేసర్ మండల్, తూర్పు వైపు భువనగిరి మండల్ ఉన్నాయి.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మబలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.