బుజ్జాయి (Bujjayi) ఒక తెలుగులో ప్రచురించబడుతున్న పిల్లల మాసపత్రిక. ఈ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జి.ఏ.రావు. దీనికి 2009 సంవత్సరంలో 34వ సంపుటి నడుస్తుంది.

బుజ్జాయి జనవరి 2009 పత్రిక ముఖచిత్రం.

ప్రతి పత్రికలో పిల్లల కోసం నీతి కథలు, విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో విషయాలు, అంశాలు ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=బుజ్జాయి&oldid=2949637" నుండి వెలికితీశారు