బ్యుటిరిక్ ఆమ్లం

(బుట్రిక్ ఆమ్లం నుండి దారిమార్పు చెందింది)

బ్యుటిరిక్ ఆమ్లం (Butyric acid or butanoic acid (from Greek βούτυρο = butter) ఒక సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3CH2CH2-COOH. బ్యుటిరిక్ ఆమ్లపు లవణాలు, ఎస్టర్లను బ్యుటిరేట్స్ (butyrates or butanoates) అంటారు.

బ్యుటిరిక్ ఆమ్లం
Skeletal structure
Skeletal structure
Flat structure
Flat structure
Space filling model
పేర్లు
IUPAC నామము
బ్యుటానోయిక్ ఆమ్లము
ఇతర పేర్లు
Butyric acid; 1-Propanecarboxylic acid; Propanecarboxylic acid; C4:0 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [107-92-6]
పబ్ కెమ్ 264
డ్రగ్ బ్యాంకు DB03568
కెగ్ C00246
వైద్య విషయ శీర్షిక Butyric+acid
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30772
SMILES O=C(O)CCC
ధర్మములు
C4H8O2
మోలార్ ద్రవ్యరాశి 88.11 g·mol−1
స్వరూపం Colorless liquid
సాంద్రత 0.9595 g/mL
ద్రవీభవన స్థానం −7.9 °C (17.8 °F; 265.2 K)
బాష్పీభవన స్థానం 163.5 °C (326.3 °F; 436.6 K)
miscible
ఆమ్లత్వం (pKa) 4.82
వక్రీభవన గుణకం (nD) 1.3980 (19 °C)
స్నిగ్ధత 0.1529 cP
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R20 R21 R22 R34 R36 R37 R38
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఆమ్ల గుణగణాలు

మార్చు

భౌతిక రసాయనిక ధర్మాలపట్టిక [1]

లక్షణము విలువలమితి
సౌష్టవ ఫార్ములా CH3(CH2)2COOH
అణుఫార్ములా C4H8O2
అణుభారము 88.11 గ్రాం./మోల్
సాంద్రత 959.5 గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ -7.90C
బాయిలింగ్ పాయింట్ 163.50C
స్నిగ్ధత 0.1529cp0C
ఫ్లాష్ పాయింట్ 72
(auto ignition temparature) 4520C
  • బ్యుటిరిక్‌ ఆమ్లం సాధారంగా ద్రవరూపంలో ఒంటుంది.కొన్నిసార్లు ఘనరూపంలో ఉంటుంది.ఇది రంగులేని ద్రవం. బ్యుటిరిక్ ఆమ్లంనకు రంగులేనప్పటికిని. ఇది ప్రత్యేకమైన వాసన కల్గిఉన్నది. వాసన కోవెం వెగటుగా, కుళ్లుకంపు(rancid) కల్గిఉండును.
  • ఇథనాల్, ఈథరులో మిశ్రమం చెందుతుంది.కార్బను టెట్రాక్లోరైడులో అతితక్కువ ప్రమాణంలో కరుగుతుంది. నీటిలో 250C వద్ద 6.00X10+4 మి.గ్రాం/లీటరుకు కరుగును.

లభ్యత

మార్చు

ఇది ఎక్కువగా వెన్నలోను, క్షీరదాల పాలలో ఉంటుంది.పెద్దప్రేవులలో పీచుపదార్థం బాక్టిరియా వలన అధఃకరణం చెందటం వలన ఏర్పడుతుంది[2]

మూలాలు

మార్చు
  1. "butyric acid". pubchem.ncbi.nlm.nih.gov/. Retrieved 2014-03-01.
  2. "BUTYRATES - General Discussion". dcnutrition.com. Retrieved 2015-03-01.