బుల్లెట్ బుల్లోడు

బుల్లెట్ బుల్లోడు 1972 ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గురుదేవ ప్రొడక్షన్స్ పతాకం కింద హీరాలాల్ ఎం. షా నిర్మించిన ఈ సినిమాకు టి.ఎన్.బాలు దర్శకత్వం వహించాడు. రవిచంద్రన్, భారతి, నగేష్ బాబు, విజయలలితలు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్, జె.వి. రాఘవులు సంగీతాన్నందించారు.[1]

బుల్లెట్ బుల్లోడు
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.యన్. బాలు
తారాగణం చలం,
విజయలలిత
నిర్మాణ సంస్థ శ్రీ గురుదేవ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • రవిచంద్రన్,
 • భారతి,
 • నగేష్ బాబు,
 • విజయలలిత,
 • మనోహర్,
 • S. వరలక్ష్మి,
 • సుందర్ రాజన్,
 • జయ కుమారి,
 • తెంగై శ్రీనివాసన్,
 • సురేఖ,
 • V. గోపాలకృష్ణ,
 • శ్యామల,
 • అంగముత్తు,
 • పెరుమాళ్ రాజ్,
 • మాస్టర్ ప్రేమ్ కుమార్,
 • మాస్టర్ జోకర్,
 • బేబీ ఉషా రాణి

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: టి.ఎన్. బాలు
 • స్టూడియో: శ్రీ గురుదేవ ప్రొడక్షన్స్
 • నిర్మాత: హీరాలాల్ ఎం. షా;
 • సినిమాటోగ్రాఫర్: కె.ఎస్. ప్రసాద్;
 • ఎడిటర్: కె. బాలు;
 • స్వరకర్త: M.S. విశ్వనాథన్, జె.వి.రాఘవులు;
 • గీత రచయిత: ఆరుద్ర
 • కథ: టి.ఎన్. బాలు; సంభాషణ: ఆరుద్ర
 • గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, L.R. ఈశ్వరి, ఎల్.ఆర్. అంజలి, జె.వి.రాఘవులు
 • ఆర్ట్ డైరెక్టర్: సెల్వరాజ్

పాటలు మార్చు

 1. ఉండాలి మనలో మంచి మనసు కల్లాకపటంలేని - ఎల్.ఆర్. ఈశ్వరి, అంజలి బృందం
 2. ఒక్కసారి కళ్ళువిప్పు విప్పిచూడు లోకాన్నిబొమ్మక్క - ఎల్.ఆర్. ఈశ్వరి, జె.వి. రాఘవులు
 3. పాలపొంగుల ఆడపిల్లపరువం జలకాలే ఆడాలి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
 4. రూపం హుషారట ఈ పరువం మిఠాయట తొలి మైకం - ఎల్. ఆర్. ఈశ్వరి
 5. వలపే గుండె పట్టి లాగింది నా పరువం వెన్ను తట్టి సాగింది - ఎల్.ఆర్. ఈశ్వరి
 6. వాటమైనవాడ వగకాడ సిన్నయ్య సిన్నారి సిలక నిలిసింది - ఎల్.ఆర్. ఈశ్వరి   

మూలాలు మార్చు

 1. "Bullet Bullodu (1972)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు మార్చు