బూదరాజు అనునది, బ్రాహ్మణ నియోగుల ఇంటి పేరు, వీరి గోత్రం హరితస, సాధారణంగా ఈ ఇంటి పేరు వారు చీరాల దగ్గార స్వర్ణ అను గ్రామంలో తారస పడతారు. వీరిలో బూదరాజు రాధాకృష్ణా మాష్టారు రచయితగా గొప్ప కీర్తి ప్రఖ్యాతలు గడించారు.

ప్రముఖులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బూదరాజు&oldid=2950691" నుండి వెలికితీశారు