బెంజమిన్ మకప
బెంజమిన్ మకప లేదా బెంజమిన్ విలియం మకాపా (Eng:Benjamin William Mkapa) ( 1938 నవంబరు 12 2020 జూలై 24) [1] టాంజానియా మూడవ అధ్యక్షుడు, 1995 నుండి 2005 వరకు పదవిలో ఉన్నారు.
బెంజమిన్ మకప | |
---|---|
టాంజానియా అధ్యక్షుడు | |
In office 1995 నవంబర్ 23 – 2005 డిసెంబర్ 21 | |
Vice President | ఓమర్ఆలీ జుమా |
టాంజానియా ప్రధానమంత్రి | ఆలీ సుమాయో |
అంతకు ముందు వారు | ఆలీ హుస్సేన్ |
తరువాత వారు | జాకీయ కీవాట్ |
టాంజానియా సాంకేతిక విద్యా శాఖ మంత్రి | |
In office 1992–1995 | |
అధ్యక్షుడు | అలీ హుస్సేన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1938 నవంబర్ 12 టాంజానియా |
మరణం | 2020 జూలై 24 టాంజానియా |
జాతీయత | టాంజానియన్ |
రాజకీయ పార్టీ | టాంజానియా డెమొక్రటిక్ పార్టీ |
జీవిత భాగస్వామి | అన్నా మకప |
సంతానం | 2 |
బాల్యం
మార్చుబెంజమిన్ మకప 1938 నవంబరు 12న టాంగన్యికాలోని మసాసికి సమీపంలో ఉన్న లుపాసోలో జన్మించాడు [2] అతను 1962లో ఉగాండాలోని మేకెరెరే విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు.
అధ్యక్షుడిగా
మార్చు1995లో, టాంజానియా మాజీ అధ్యక్షుడు జూలియస్ నైరే మద్దతుతో మకప టాంజానియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బెంజమిన్ మకప ప్రభుత్వం మీద పలు విమర్శలు వచ్చాయి. అధ్యక్షుడిగా 1995 నుంచి 2005 వరకు పనిచేశాడు. బెంజమిన్ మకప టాంజానియా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా టాంజానియా ఆర్థిక అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాడు. మకప ఆర్థిక విధానాలును ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది.
మరణం
మార్చు2020 జూలై 20న ముకపకు మలేరియా సోకింది. అతను 81 సంవత్సరాల వయస్సులో జూలై 24న గుండెపోటుతో మరణించాడు [3] టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మకప మరణించినట్టు ప్రకటించారు. మకప స్వస్థలమైన లుపాసో, మసాసిలో అంత్యక్రియలు జరిగాయి.[4]
- ↑ "Tanzania's Former President Benjamin Mkapa Dies, Presidency Says". The New York Times. Reuters. 23 July 2020. Archived from the original on 24 July 2020. Retrieved 24 July 2020.
- ↑ Iranzi, Fabrice (23 July 2020). "Just In: Former Tanzania President Benjamin Mkapa has died". RegionWeek. Retrieved 25 July 2020.[permanent dead link]
- ↑ "Former Tanzania's president Benjamin Mkapa suffered from malaria, not Covid-19-family". Africanews. 27 July 2020. Retrieved 27 July 2020.
- ↑ "Former President Benjamin Mkapa laid to rest". The Citizen (in ఇంగ్లీష్). 2020-11-01. Archived from the original on 2023-07-19. Retrieved 2023-07-19.