బెట్ల జాతీయ ఉద్యానవనం
బెట్ల జాతీయ ఉద్యానవనం జార్ఖండ్ రాష్ట్రంలోని ఛోటానాగపూర్ పీఠభూమి పశ్చిమ భాగంలో ఉంది. భారతదేశంలో పురాతన వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఇది ఒకటి.[1][2]
బెట్ల జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | ఛోటానాగపూర్ పీఠభూమి, లతెహర్ జిల్లా, జార్ఖండ్, భారతదేశం |
Nearest city | దాలతోగానైజ్ |
Coordinates | 23°53′16″N 84°11′25″E / 23.8878°N 84.190139°E |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనం, పులుల సంరక్షణ కేంద్రం కలిపి మొత్తం 1026 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్టులో ఎంపికైన మొదటి ఉద్యానవనం.
మరిన్ని విశేషాలు
మార్చుఈ వనంలో ఎన్నో రకాల పూల జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. ఇందులో రెండు పురాతనమైన కొండలు ఉన్నాయి. ఈ ఉద్యనవనాన్ని సందర్శకులు నవంబర్ నుంచి మార్చి వరకు సందర్శించడానికి ఇష్టపడతారు.
మూలాలు
మార్చు- ↑ "BETLA NATIONAL PARK & TIGER RESERVE". tourism.webindia123.com.
- ↑ "Winter holiday rush at Betla, Netarhat". telegraphindia.com.