బెబ్బులి వేట 1985 నవంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. అరుణోదయ ఆర్ట్ మూవీస్ పతాకం కింద ఎన్.అంబికేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.రోసిరాజు దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, స్వప్న, స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

బెబ్బులి వేట
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్. రోసిరాజు
తారాగణం శివకృష్ణ ,
స్మిత,
స్వప్న,
శారద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ అరుణోదయ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

  • శివ కృష్ణ,
  • స్వప్న,
  • జీవా,
  • సుత్తి వేలు,
  • సుత్తి వీరభద్రరావు,
  • సంగీత,
  • సిల్క్ స్మిత,
  • అనురాధ,
  • కాంతారావు,
  • సిలోన్ మనోహర్,
  • కెకె శర్మ, శ్రీలక్ష్మి,
  • డబ్బింగ్ జానకి,
  • సుందరి,
  • భీమేశ్వరరావు,
  • చిడతల అప్పారావు,
  • టెలిఫోన్ సత్యనారాయణ

సాంకేతిక వర్గం మార్చు

  • స్క్రీన్ ప్లే: రోసి రాజు
  • సంభాషణలు: పి.రవీంద్రబాబు
  • సాహిత్యం: వేటూరి
  • సంగీతం: సత్యం
  • సినిమాటోగ్రఫీ: డీజీ ప్రసాద్
  • ఎడిటింగ్: వేణు
  • కళ: సూరపనేని కళాధర్
  • విన్యాసాలు: అప్పారావు
  • కొరియోగ్రఫీ: శివశంకర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జెవి రామారావు
  • నిర్మాత: ఎన్.అంబికేశ్వరరావు
  • దర్శకుడు: రోసి రాజు
  • బ్యానర్: అరుణోదయ ఆర్ట్ మూవీస్

మూలాలు మార్చు

  1. "Bebbuli Veta (1985)". Indiancine.ma. Retrieved 2023-01-19.

బాహ్య లంకెలు మార్చు