బెరీలియం క్లోరైడ్

బెరీలియం క్లోరైడ్ ఒక అకర్బన సంయోగపదార్థం. ఈ సంయోగపదార్థం రసాయనిక సంకేతపదం BeCl2.బెరీలియం, క్లోరిన్ పరమాణువు ల సంయోగం వలన బెరీలియం క్లోరైడ్ రసాయన సమ్మేళనపదార్థం ఏర్పడినది.

Beryllium dichloride
పేర్లు
IUPAC నామము
Beryllium chloride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7787-47-5]
పబ్ కెమ్ 24588
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య DS2625000
SMILES [Be+2].[Cl-].[Cl-]
ధర్మములు
BeCl2
మోలార్ ద్రవ్యరాశి 79.9182 g/mol[1]
స్వరూపం White or yellow crystals
సాంద్రత 1.899 g/cm3, solid
ద్రవీభవన స్థానం 399 °C (750 °F; 672 K)
బాష్పీభవన స్థానం 482 °C (900 °F; 755 K)
15.1 g/100 mL (20 °C)
ద్రావణీయత soluble in alcohol, ether, benzene, and pyridine
slightly soluble in chloroform and sulfur dioxide
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
hexagonal
polymer
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−6.136 kJ/g or -494 kJ/mol
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
16 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
63 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 7.808 J/K or 71.1 J/mol K
ప్రమాదాలు
Lethal dose or concentration (LD, LC):
86 mg/kg (rat, oral)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Magnesium chloride
Calcium chloride
Strontium chloride
Barium chloride
Radium chloride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు మార్చు

బెరీలియం క్లోరైడ్ రంగులేనటువంటి రసాయన పదార్థం.కొన్ని సార్లు తెల్లగా, లేదా పసుపురంగు స్పటికారంలో కుడా ఉండును[1]. బెరీలియం క్లోరైడ్ ఆర్ద్రతాకర్షకత కలిగిన ఘనపదార్థం.పలు దృవియ ద్రావణులలో కరుగు తుంది.బెరీలియం క్లోరైడ్ యొక్క భౌతికధర్మాలు ఎక్కువగా అల్యూమినియం క్లోరైడ్ ను పోలిఉండును. బెరీలియం క్లోరైడ్ ద్రవీభవన స్థానం405°C, బాష్పీభవన స్థానం520°C[2].సాంద్రత 1.899 గ్రాములు/సెం.మీ3[3]

నిర్మాణం-సంశ్లేషణ మార్చు

అత్యధిక ఉష్ణోగ్రత వద్ద బెరీలియం లోహం క్లోరిన్ తో రసాయనచర్య వలన బేరియం క్లోరైడ్ ఏర్పడును.

Be + Cl2 → BeCl2

క్లోరిన్ సమక్షంలో బెరీలియం ఆక్సైడ్‌ను కార్బోథెర్మల్‌ రిడక్షన్ కావించడం వలన బేరియం క్లోరైడ్ ఏర్పడును.బెరీలియం లోహం హైడ్రోజన్ క్లోరైడ్ తో చర్య జరపడం వలన కూడా బేరియం క్లోరైడ్ ఏర్పడును.

 

ఘన బేరియం క్లోరైడ్ అణువు చతుర్భుజాకార 1-ఏకమితి (1-dimensional)కలిగి, ఘన బేరియం క్లోరైడ్ పాలిమర్ సమూహం చతుర్కోణఅంచులను కలిగి ఉండును(పైన చిత్రంలో చూపిన విధంగా).

రసాయన చర్యలు మార్చు

తెమలేని పొడి గాలిలో బెరీలియం క్లోరైడ్ స్థిరమైనది. బెరీలియం క్లోరైడ్ ఒక లేవిస్ ఆమ్లం(Lewis acid).అందువలన సేంద్రియ రసాయనచర్యలలో బెరీలియం క్లోరైడ్‌ను ఉత్ప్రేరకం(catalyst )గా ఉపయోగిస్తారు. బెరీలియం క్లోరైడ్ జలవిశ్లేషణ వలన హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడును:[4] BeCl2 + 2H2O → Be(OH)2 + 2HCl బెరీలియం క్లోరైడ్ టెట్రా హైడ్రేట్ (BeCl2•4H2O)ను ఏర్పరచును.ఈథర్ వంటి ఆక్సిజనరేటేడ్ ద్రావనులలో బెరీలియం క్లోరైడ్ కరుగుతుంది.

వినియోగం మార్చు

బెరీలియం లోహాన్ని విద్యుద్విశ్లేషణ విధానంద్వారా ఉత్పత్తి చెయ్యుటకై బెరీలియం క్లోరైడ్ ను ముడిసరుకుగా ఉపయోగిస్తారు. ఫ్రైడేల్-క్రాఫ్ట్స్ రసాయన చర్యలో బెరీలియం క్లోరైడ్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు/ఆధారాలు మార్చు

  1. 1.0 1.1 "Beryllium Dichloride". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-10-03.
  2. "SOME BERYLLIUM CHEMISTRY UNTYPICAL OF GROUP 2". chemguide.co.uk. Retrieved 2015-10-03.
  3. "Beryllium chloride". sigmaaldrich.com. Retrieved 2015-10-03.
  4. "BERYLLIUM CHLORIDE". cameochemicals.noaa.gov. Retrieved 2015-10-03.