బెరీలియం బ్రోమైడ్
బెరీలియం బ్రోమైడ్ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బనరసాయన సమ్మేళనపదార్ధం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం BeBr2.ఇది ఎక్కువ ఆర్ద్రతాకర్షకత(hygroscopic) కలిగిన సంయోగపదార్ధం.నీటిలో బాగా కరుగుతుంది.ఈ సమ్మేళన పదార్ధఅణువు చతుర్కోణాకారంగాఉండి,కోణాలలో బెరీలియం కేంద్రాలను కలిగిఉన్నది.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Beryllium bromide
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7787-46-4] |
పబ్ కెమ్ | 82230 |
SMILES | [Be+2].[Br-].[Br-] |
| |
ధర్మములు | |
BeBr2 | |
మోలార్ ద్రవ్యరాశి | 168.820 g/mol |
స్వరూపం | colorless white crystals |
సాంద్రత | 3.465 g/cm3 (20 °C) |
ద్రవీభవన స్థానం | 508 °C (946 °F; 781 K) |
బాష్పీభవన స్థానం | 520 °C (968 °F; 793 K) |
Highly | |
ద్రావణీయత | soluble in ethanol, diethyl ether, pyridine insoluble in benzene |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Orthorhombic |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-2.094 kJ/g |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
9.5395 J/K |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 0.4111 J/g K |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | see Berylliosis |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 0.002 mg/m3 C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be) |
REL (Recommended)
|
Ca C 0.0005 mg/m3 (as Be) |
IDLH (Immediate danger)
|
Ca [4 mg/m3 (as Be)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Magnesium bromide Calcium bromide Strontium bromide Barium bromide Radium bromide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చుబెరీలియం బ్రోమైడ్ వర్ణరహితంగా లేదా తెల్లగా స్పటికరూపంలో ఉండును.బెరీలియం బ్రోమైడ్ అణుభారం 168.820గ్రాములు/మోల్.20°C వద్ద బెరీలియం బ్రోమైడ్ సాంద్రత 3.465గ్రాములు/సెం.మీ3. బెరీలియం బ్రోమైడ్ సంయోగపదార్ధం ద్రవీభవన స్థానం 508°C(946°F;781K).బెరీలియం బ్రోమైడ్ యొక్క బాష్పీభవన స్థానం 520°C(968°F;793 K).నీటిలో బాగా కరుగుతుంది.నీటిలో జలవిశ్లేషణ చెందును.ఇథనాల్, డైఇథైల్ ఈథర్, పైరిడిన్ లలో కరుగుతుంది. బెంజీన్ లో కరుగదు. అర్థోరొమ్బిక్ అణుసౌష్టవాన్ని కలిగిఉన్నది.
ఉత్పత్తి-చర్యలు
మార్చుబెరీలియం లోహాన్ని 500-700 °C వద్ద బ్రోమిన్ మూలకపదార్ధంతో రసాయనచర్య వలన బెరీలియం బ్రోమైడ్ ఏర్పడును.
- Be + Br2 → BeBr2
హైడ్రో బ్రోమిక్ ఆమ్లంతో బెరీలియం ఆక్సైడ్ రసాయనచర్య వలన కూడా బెరీలియం బ్రోమైడ్ ఏర్పడును.
- BeO + 2HBr → BeBr2 + H2O
ఈ సమ్మేళనపదార్ధం నీటిలో నెమ్మదిగా జలవిశ్లేషణ చెందును.
- BeBr2 + 2 H2O → 2 HBr + Be(OH)2
భద్రత
మార్చుబెరీలియం సంయోగపదార్థాలను పీల్చిన, లేదా తినిన ప్రమాదకరం.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Perry, Dale L.; Phillips, Sidney L. (1995), Handbook of Inorganic Compounds, CRC Press, pp. 61–62, ISBN 0-8493-8671-3, retrieved 2007-12-10