బెర్నౌలీ సూత్రం

ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచేటపుడు తలంపైన పీడనం, క్రింద పీడనం కన్నా తక్కువ ఉంటుంది. దేనినె బెర్నౌలీ సూత్రం అంటారు.

బెర్నోలీ గ్రిప్పర్

దృగ్విషయాలు మార్చు

  1. మన గదిలో సీలింగు ఫేను తిరిగేటప్పుడు, గోడకున్న కాగితములు ఫేను వైపుకు ఎగరడాన్ని గమనించవచ్చు. మామూలుగా ఫేను తిరిగేటప్పుడు గాలిని గోడపైపుకు త్రోయడం వల్ల కేలెండరు గోడకు అంటి పెట్టుకును ఉండాలని అనుకుంటాము.