బెలీజ్‌లో హిందూమతం
బెలీజ్‌లో హిందూ మతం మైనారిటీ విశ్వాసం. 2010 జనాభా లెక్కల ప్రకారం, బెలీజ్ జనాభాలో 0.2% హిందువులు . [1]
జనాభా శాస్త్రం
మార్చు2000 | 2010 | |||
---|---|---|---|---|
సంఖ్య | % | సంఖ్య | % | |
మొత్తం జనాభా | 232,111 | 304,106 | ||
- హిందూ జనాభా | 367 | 0.2 | 612 | 0.2 |
అయితే, అసోసియేషన్ ఆఫ్ రిలిజియన్ డేటా ఆర్కైవ్స్ ప్రకారం 2005 నాటికి, 2.0% మంది హిందువులుగా గుర్తించారు. [2] ఇతర వనరుల ప్రకారం ఇది 2.3%. [3]
చరిత్ర
మార్చుబెలీజ్లోని హిందూ సమాజం ఎక్కువగా 1950లలో బెలీజ్ బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో వచ్చింది. సమాజంలో దాదాపు పూర్తిగా అందరూ సింధీలే. దానిలో కొన్ని సాంస్కృతిక భేదాలు ఉన్నాయి.
వర్తమానం
మార్చుబెలీజ్ జనాభాలో 3.9% భారతీయులు ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ మంది క్రైస్తవులు. దాదాపు 40% మంది ఇప్పటికీ హిందువులు. [4]
బెలీజ్‌లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒకటి బెలీజ్ నగరం లోను, రెండవది కొరోజల్ లోనూ (సుఖ్ శాంతి ఆలయం) ఉన్నాయి. [5] దీపావళి, [6] జన్మాష్టమి [7] వంటి పండుగలను హిందువులు ఈ ఆలయాల్లో జరుపుకుంటారు.
మూలాలు
మార్చు- ↑ Belize Population and Housing Census 2010: Country Report (PDF). Belmopan, Belize C.A.: he Statistical Institute of Belize. 2013. p. 23. Archived from the original (PDF) on 27 January 2016. Retrieved 12 September 2015.
- ↑ "Belize, Religion And Social Profile | National Profiles | International Data | TheARDA". www.thearda.com. Archived from the original on 2015-11-22. Retrieved 2022-01-21.
- ↑ "Religious Intelligence - Country Profile: Belize". January 17, 2009. Archived from the original on 2009-01-17.
- ↑ Project, Joshua. "South Asian, general in Belize". joshuaproject.net.
- ↑ "Google Maps".
- ↑ "Indian Community Celebrates Diwali in Belize | Channel5Belize.com".
- ↑ [1][dead link]