బేగం తబస్సుమ్ హసన్

బేగం తబస్సుమ్ హసన్ (జననం 25 డిసెంబర్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె కైరానా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

బేగం తబస్సుమ్ హసన్

పదవీ కాలం
31 మే 2018 – 23 మే 2019
ముందు హుకుమ్ సింగ్
తరువాత ప్రదీప్ చౌదరి
నియోజకవర్గం కైరానా
పదవీ కాలం
2009 – 2014
ముందు అనురాధ చౌదరి
తరువాత హుకుమ్ సింగ్
నియోజకవర్గం కైరానా

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-25) 1970 డిసెంబరు 25 (వయసు 53)
దుమ్‌జేరా, సహరాన్‌పూర్
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
జీవిత భాగస్వామి చౌదరి మునవ్వర్ హసన్
సంతానం నహిద్ హసన్, ఇక్రా చౌదరి
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
సంవత్సరం వివరణ
2009 15వ లోక్‌సభకు ఎన్నికైంది
31 ఆగస్టు 2009
  • ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలు
  • సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలు
15 అక్టోబర్ 2009
  • పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆహార నిర్వహణపై కమిటీ సభ్యురాలు
  • UP సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సభ్యురాలు
2017 - 31 మే 2018 షామ్లీ జిల్లా పంచాయతీ సభ్యురాలు
31 మే 2018 - 23 మే 2019 ఉప ఎన్నికలో 16వ లోక్‌సభకు ఎన్నికైంది (2వ పర్యాయం)[3][4]
  • మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలు

మూలాలు

మార్చు
  1. The Indian Express (31 May 2018). "Tabassum Hasan is now the first Muslim MP elected from UP since 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  2. India Today (31 May 2018). "Meet Begum Tabassum Hasan, who sailed RLD boat against Modi wave in Kairana" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  3. "Path for united oppn clear in 2019: Tabassum Hasan wins Kairana" (in ఇంగ్లీష్). 31 May 2018. Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  4. The Hindu (31 May 2018). "RLD wins U.P.'s Kairana Lok Sabha seat by over 50,000 votes" (in Indian English). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.