బైకల్ సరస్సు (Lake Baikal - లేక్ బైకల్) రష్యాలో ఉన్న ఒక లోతైన సరస్సు, ఇది దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉన్నది. బైకాల్ సరస్సు ప్రపంచంలో వాల్యూమ్‌ ద్వారా అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది ప్రపంచంలోని ఘనీభవించని ఉపరితల తాజా నీటి లో సుమారు 20% కలిగివున్నది.[3] ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల యొక్క అతి పెద్ద సమూహముగా ఉన్న ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు పెద్ద సరస్సులైన మహా సరస్సులు లోని నీటి కంటే ఎక్కువగా 23,615.39 km3 (5,700 cu mi) మంచినీరును ఈ బైకల్ సరస్సు కలిగి ఉన్నది.

బైకాల్ సరస్సు
Olkhon Island and Lake Baikal.jpg
Karte baikal2.png
స్థానంసైబీరియా]], రష్యా
భౌగోళికాంశాలు53°30′N 108°0′E / 53.500°N 108.000°E / 53.500; 108.000Coordinates: 53°30′N 108°0′E / 53.500°N 108.000°E / 53.500; 108.000
సరస్సు రకంలోతైన సరస్సు
జల ప్రవాహంసెలంగ నది, బర్గుజిన్ నది, ఎగువ అంగార నది
నీటి విడుదలఅంగార నది
పరీవాహక ప్రాంతం560,000 kమీ2 (6.027789833×1012 చ .అ)
ప్రవహించే దేశాలురష్యా, మంగోలియా
గరిష్ఠ పొడవు636 km (395 mi)
గరిష్ఠ వెడల్పు79 km (49 mi)
ఉపరితల వైశాల్యం31,722 kమీ2 (3.4145×1011 చ .అ)[1]
సరాసరి లోతు744.4 m (2,442 ft)[1]
గరిష్ఠ లోతు1,642 m (5,387 ft)[1]
నీటి ఘనపరిమాణం23,615.39 km3 (5,700 cu mi)[1]
Residence time330 years[2]
తీరం పొడవు12,100 km (1,300 mi)
ఉపరితల ఉన్నతి455.5 m (1,494 ft)
శీతలీకరణముజనవరి–మే
ద్వీపములు27 (Olkhon)
స్థావరాలుIrkutsk
1 Shore length is not a well-defined measure.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 "A new bathymetric map of Lake Baikal. MORPHOMETRIC DATA. INTAS Project 99-1669.Ghent University, Ghent, Belgium; Consolidated Research Group on Marine Geosciences (CRG-MG), University of Barcelona, Spain; Limnological Institute of the Siberian Division of the Russian Academy of Sciences, Irkutsk, Russian Federation; State Science Research Navigation-Hydrographic Institute of the Ministry of Defense, St.Petersburg, Russian Federation". Ghent University, Ghent, Belgium. Retrieved 9 July 2009.
  2. M.A. Grachev. "On the present state of the ecological system of lake Baikal". Lymnological Institute, Siberian Division of the Russian Academy of Sciences. Archived from the original on 20 ఆగస్టు 2011. Retrieved 9 July 2009.
  3. "Lake Baikal: the great blue eye of Siberia". CNN. Archived from the original on 11 October 2006. Retrieved 21 October 2006.