బొమ్మిడి నాయకర్

బొమ్మిడి నారాయణ నాయకర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నర్సాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

బొమ్మిడి నారాయణ నాయకర్‌
బొమ్మిడి నాయకర్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు ముదునూరి ప్రసాదరాజు
నియోజకవర్గం నర్సాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1973
పీచుపల్లి, నరసాపురం , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు బొమ్మిడి నరసింహారావు
జీవిత భాగస్వామి సునీత

రాజకీయ జీవితం

మార్చు

బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నర్సాపురం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నర్సాపురం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుపై 49738 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై,[3][4][5][6] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[7][8]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "AP Assembly Election Results 2024". Retrieved 4 June 2024.
  2. BBC News తెలుగు (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: జనసేన తరఫున గెలిచిన 21 మంది ఎవరు?". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. The Times of India (4 June 2024). "Narasapuram Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  4. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  5. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  6. Prabha News (21 June 2024). "మత్స్యకారునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
  7. Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  8. Eenadu (13 November 2024). "పశ్చిమ నేతలకు పదవుల హారం". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.