బొరుగులు
మరమరాలను వివిధ ప్రాంతాల్లో బొరుగులు, ముర్ముర్లు, మురీలు (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు.[ఆధారం చూపాలి]
తయారుచేసే విధానంసవరించు
- వరిని ఉడకబెట్టండి
- నీరు వంచి వెయ్యండి
- ఎండ బెట్టండి
- పొట్టు తీసివెయ్యండి
- ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
- జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |