బోథ్ మండలం

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా లోని మండలం

బోథ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] బోథ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో మొత్తం 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం బోథ్

బోథ్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°12′N 78°11′E / 19.20°N 78.19°E / 19.20; 78.19
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం బోథ్
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 331 km² (127.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 48,216
 - పురుషులు 23,589
 - స్త్రీలు 24,627
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.29%
 - పురుషులు 70.28%
 - స్త్రీలు 38.40%
పిన్‌కోడ్ 504304

గణాంక వివరాలు

మార్చు
 
2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 331 చ.కి.మీ. కాగా, జనాభా 48,216. జనాభాలో పురుషులు 23,589 కాగా, స్త్రీల సంఖ్య 24,627. మండలంలో 11,046 గృహాలున్నాయి.

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 48,216 - పురుషులు 23,589 - స్త్రీలు 24,627

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోలేదు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.