బోనై శాసనసభ నియోజకవర్గం
బోనై శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. బోనై నియోజకవర్గ పరిధిలో బోనైగర్ బ్లాక్, గురుండియా బ్లాక్, లాహునిపాడ బ్లాక్, కొయిడా బ్లాక్ ఉన్నాయి.[1][2]
బోనై శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°49′12″N 84°57′0″E |
ఎన్నికైన సభ్యులు
మార్చుబోనై నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]
- 2019: (14): లక్ష్మణ్ ముండా (సిపిఎం)[4]
- 2014: (14): లక్ష్మణ్ ముండా (సిపిఎం)[5]
- 2009: (14): భీంసేన్ చౌదరి (బీజేపీ)[6]
- 2004: (141): లక్ష్మణ్ ముండా (సిపిఎం)
- 2000: (141): దయానిధి కిసాన్ (బీజేపీ)
- 1995: (141): జుయల్ ఓరం (బీజేపీ)
- 1990: (141): జుయల్ ఓరం (బీజేపీ)
- 1985: (141): బసంత కుమార్ సింగ్ దండపత్ (కాంగ్రెస్)
- 1980: (141): బసంత కుమార్ సింగ్ దండపత్ (కాంగ్రెస్)
- 1977: (141): హేమంత కుమార్ సింగ్ దండపత్ ( జనతా పార్టీ )
- 1974: (141): బెనుధర్ నాయక్ (కాంగ్రెస్)
- 1971: (126): హేమంత ప్రసాద్ మోహపాత్ర (స్వతంత్ర)
- 1967: (126): హేమంత ప్రసాద్ మోహపాత్ర (స్వతంత్ర)
- 1961: (66): హేమేంద్ర ప్రసాద్ మహాపాత్ర ( గణతంత్ర పరిషత్ )
- 1957: (45): అర్జున నాయక్ (గణ పరిషత్)
- 1951: (39): నీలమణి సింగ్ దండపత్ (గణ పరిషత్)
మూలాలు
మార్చు- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351