బ్యాచిలర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. అక్సస్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై జి. ఢిల్లీబాబు నిర్మించిన ఈ సినిమాకు సతీష్‌ సెల్వకుమార్‌ దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాష్‌, దివ్య భారతి, మిస్కిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 3 డిసెంబర్ 2021న విడుదలైంది.[1]ఈ సినిమా సోని లివ్ ఓటీటీలో 21 జనవరి 2022న విడుదలైంది.[2]

బ్యాచిలర్
దర్శకత్వంసతీష్ సెల్వకుమార్
రచనసతీష్ సెల్వకుమార్, రఫీ
నిర్మాతజి. ఢిల్లీబాబు
తారాగణం
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుసాన్ లోకేష్
సంగీతం
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
  • సిద్ధూ కుమార్
  • పాటలు:
  • సిద్ధూ కుమార్
  • ధిబు నినన్ థామస్
  • కాషిఫ్
  • జి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
అక్సస్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
3 డిసెంబరు 2021 (2021-12-03)
సినిమా నిడివి
175 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: అక్సస్ ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాత: జి. ఢిల్లీబాబు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్‌ సెల్వకుమార్‌[4]
  • సంగీతం: సిద్ధూ కుమార్
  • సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్

మూలాలు

మార్చు
  1. The News Minute (16 November 2021). "GV Prakash's Bachelor gets theatrical release date" (in ఇంగ్లీష్). Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  2. News18 (20 January 2022). "Bachelor Starring Divya Bharathi, G.V Prakash Kumar to Premiere on Sony Liv on This Date" (in ఇంగ్లీష్). Archived from the original on 20 జనవరి 2022. Retrieved 26 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (19 September 2021). "'బ్యాచిలర్‌' చిత్రంలో మిస్కిన్‌..." Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.
  4. The Times of India (23 February 2021). "'Bachelor' director defends controversial line in his GV Prakash-starrer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.