బ్రమ్ శంకర్ జింపా
బ్రమ్ శంకర్ జింపా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హోషియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022 మార్చి 19లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో రెవెన్యూ, జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
బ్రమ్ శంకర్ జింపా | |||
పదవీ కాలం 19 మార్చి 2022 – 23 సెప్టెంబర్ 2024 | |||
ముందు | అరుణ చౌదరి | ||
---|---|---|---|
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 | |||
ముందు | సుందర్ శ్యామ్ అరోరా | ||
నియోజకవర్గం | హోషియార్‌పూర్ | ||
మెజారిటీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | పంజాబ్ |
నిర్వహించిన పదవులు
మార్చు- 2003 - హోషియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిలర్ (మొదటి సారి)
- 2008 - హోషియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిలర్ (2వ సారి)
- 2015 - హోషియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిలర్ (3వ సారి)
- 2020- హోషియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిలర్ (4వ సారి) [2]
- 2022-హోషియార్‌పూర్ నుండి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక[3]
- 2022 మార్చి 19 నుండి ప్రస్తుతం రెవెన్యూ, జలవనరుల శాఖ మంత్రి[4]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ Tribune India (2021). "Know Your Councillor" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Hindustan Times (10 March 2022). "AAP wins 5 of 7 segments in Hoshiarpur district" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.