బ్రహ్మం సాగర్
బ్రహ్మం సాగర్ వైఎస్‌ఆర్ జిల్లాలోని సాగునీటి ఆనకట్ట.[1]
చరిత్ర
మార్చుకరవు పీడిత బద్వేలు ప్రాంతానికి త్రాగు, సాగు నీటి కల్పనకు ఎన్.టి.రామారావు, ఈ ప్రాజెక్టుకు, 1983లో 432 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టాడు. 17 టి.ఎం.సి.ల సామర్ధ్యంతో పూర్తి చేసిన ఈ జలాశయాన్ని, 2006, సెప్టెంబరు-27న అప్పటి ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి, ఏ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతులమీదుగా దీనిని జాతికి అంకితం చేసినారు.
ఉపయోగం
మార్చుఈ జలాశయం ఆధారంగా మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల రైతులు ప్రధానంగా వరి, ప్రత్తి, ప్రొద్దు తిరుగుడు పంటలు పండిస్తారు.
మూలాలు
మార్చు- ↑ Codingest. "బ్రహ్మం సాగర్ డ్యాంకు లీకేజీ ముప్పు". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-11-11.[permanent dead link]