బ్రహ్మపురి తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలం లోని ఒక గ్రామం. గోదావరి గట్టున ఈ గ్రామం ఉంటుంది. గోదావరి గట్టు వెంబడి వెడితే ఈ గ్రామానికి వెళ్ళవచ్చు.

ప్రసిద్ధ వ్యక్తులు సవరించు

ఈ గ్రామంనుంచి వలస వెళ్ళిన పోలిశెట్టి సత్తిరాజు 1939 లో తాపేశ్వరం కాజాను సృష్టించాడు. ఇది ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఖ్యాతి పొందింది.