బ్రహ్మముడి 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రినాధ్, రజని, చక్రవర్తి నటించగా, చంద్రశేఖర్ సంగీతం అందించారు.

బ్రహ్మముడి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం త్రినాధ్,
రజని,
చక్రవర్తి
సంగీతం చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ లక్ష్మి భార్గవి చిత్ర
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు