బ్రహ్మాస్త్రం (2007 సినిమా)
బ్రహ్మాస్త్రం 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, బ్రహ్మానందం, కళాభవన్ మణి, నేహా ఓబరాయ్ తదితరులు నటించారు. ఎస్.పి.క్రియేషన్స్ పతాకంపై నూకారపు సూర్యప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు వైభవ సంగీతాన్నందించాడు.[1]
బ్రహ్మాస్త్రం (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సూర్యకిరణ్ |
---|---|
తారాగణం | జగపతి బాబు, బ్రహ్మానందం, కళాభవన్ మణి, నేహా ఒబెరాయ్ |
భాష | తెలుగు |
పెట్టుబడి | 400 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- జగపతి బాబు
- బ్రహ్మానందం
- కళాభవన్ మణి
- నేహా ఒబెరాయ్
- కలబవన్ మణి,
- ఆసిష్ విద్యార్ధి,
- కోట శ్రీనివాస్ రావు,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- ఎం.ఎస్. నారాయణ,
- వేణు మాధవ్,
- వై.రఘుబాబు,
- కవిత
- సుజిత,
- నయన హర్షిత,
- మాధవ రావు,
- అపూర్వ,
- మాస్టర్ అబినవ్,
- మాస్టర్ శివవర్మ,
- మాస్టర్ త్రిలోక్, బే
- బీ గ్రీష్మా,
- బేబీ నిక్షిప్తా రావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఆర్. సూర్య కిరణ్
- స్టూడియో: S.P. క్రియేషన్స్
- నిర్మాత: నుకారాపు సూర్య ప్రకాష్ రావు;
- స్వరకర్త: వైభవ
మూలాలు
మార్చు- ↑ "Brahmasthram (2006)". Indiancine.ma. Retrieved 2020-08-29.