సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత.[1][2]2002లో వచ్చిన సత్యం చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

సూర్యకిరణ్
జననం
సూర్యకిరణ్

ఆగష్టు 9
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003 -
జీవిత భాగస్వామికళ్యాణి

జననం సవరించు

సూర్యకిరణ్ ఆగష్టు 9న జన్మించాడు.

సినిమారంగం సవరించు

మలయాళంలో తన సినిమా కెరీర్ ను ప్రారంభించిన సూర్యకిరణ్ తమిళ సినిమా, తెలుగు సినిమాలు చేస్తున్నాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు సవరించు

  1. నీలిమలై (2017)
  2. చాప్టర్ 6 (2010)
  3. రాజు భాయ్ (2007)
  4. బ్రహ్మాస్తం (2006)
  5. ధన 51 (2005)
  6. సత్యం (2003)

వివాహం సవరించు

ప్రముఖ నటి కళ్యాణి ని వివాహం చేసుకున్నాడు. సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి కొన్ని చిత్రాలలో నటించింది.

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "సూర్యకిరణ్". telugu.filmibeat.com. Retrieved 23 June 2018.
  2. "DIRECTOR TO BECOME HERO?". Archived from the original on 2017-12-28. Retrieved 2018-06-24.

ఇతర లంకెలు సవరించు