బ్రహ్మ జెముడు
బ్రహ్మజెముడు ఔషధ మొక్క. ఇది నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో 10 నుంచి 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
సాధారణంగా వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఇవి నీటిని తమ కాండంలో నిల్వ వుంచుకునే శక్తి గలవి.
ఈ మొక్కలకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన వ్యవసాయ పంట రక్షణ కొరకు వీటిని పొలం చుట్టూ కంచెగా పెంచుతారు.
ఆయుర్వేదం మార్చు
మంచి పసుపు కొమ్ములను బ్రహ్మ జెముడు చెట్టు మొదట్లో గుచ్చి 3 రోజులు నానబెట్టి తరువాత ఎండ బెట్టాలి.మల్లి బ్రహ్మజెముడు మొదట్లో గుచ్చి 3 రోజులు ఉంచి తీసి ఎండా బెట్టాలి.
ఇలా 7సార్లు చేసిన తరువాత ఆ పసుపు కొమ్ము ను నీటితో అరగ తీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ ఉంటె బొల్లి ,మేహపోడల మచ్చలు , ఇంకా సకల చర్మ వ్యాధులు పోతాయి.
సామెతలు మార్చు
గోవు పాలు వదలి బ్రహ్మ జెముడు పాల కోసం వెళ్లినట్లు
ఇవి కూడా చూడండి మార్చు
బయటి లింకులు మార్చు
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |