భండారు (ఇంటి పేరు)

"తెలుగువారిలో మరికొందరి ఇంటిపేరైన బండారు తో పొరబడద్దని మనవి."

భండారు (Bhandaru) తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. భండారు అన్న ఇంటిపేరు ఆ వంశస్థులు పూర్వం చేసిన వృత్తిని బట్టి ఏర్పడింది. భండారం (ఖజానా) విభాగంలో పూర్వీకులు ఉద్యోగవిధులు నిర్వర్తించడం వల్ల వీరికి ఈ ఇంటిపేరు వచ్చింది.[1]

ప్రముఖ వ్యక్తులుసవరించు

  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. {{cite journal}}: Cite journal requires |journal= (help)