భగ్రమ్యాన్ వీధి

మార్షల్ భగ్రమ్యాన్ అవెన్యూ,  ఆర్మేనియా రాజధానయిన యెరెవాన్లోని ఒక వీధి. ఇది అరబ్కిర్, జిల్లాలో వాయువ్యాన ఉన్న సెంట్రల్ కెంట్రాన్ జిల్లాలలో ఉంది. ఈ వీధిని సోవియట్-ఆర్మేనియన్ కమాండర్, సోవియట్ యూనియన్ లోని మార్షల్ హోవ్హన్నీస్ భగ్రమ్యాన్ పేరిట పిలుస్తారు. అతని విగ్రహాన్నం వీధి కేంద్ర భాగాన నిలబెట్టారు. దీనిని 1970-1995 మధ్యలో ఫ్రెండే షిప్ అవెన్యూ (కాంరేడ్-షిప్ అవెన్యూ) అని కూడా పిలిచేవారు. సోవియట్ యూనియన్ సభ్య దేశాల స్నేహాలకు గుర్తుగా ఈ పేరు పెట్టారు.[1]

మార్షల్ భగ్రమ్యాన్ వీధి
Marshall Baghramyan Yerevan.jpg
మార్గ సమాచారం
పొడవు2.2 km (1.4 mi)
Major junctions
Fromకెంట్రాన్
Toఅరబ్కిర్
Location
Statesఆర్మేనియా

2.2 కి.మి. పొడవు, 17 మి వెడల్పు ఉన్న ఈ అవెన్యూ, తూర్పున ప్లేస్ డి ఫ్రాన్స్ లో మొదలయ్యి తూర్పున బరెకముత్యున్ స్క్వేర్ వద్ద ముగుస్తుంది. ఇది ప్రధానంగా విద్యా, ప్రభుత్వం, విదేశీ దౌత్య మిషన్ భవనాలకు నిలయం.

ముఖ్యమైన భవనాలు మార్చు

మార్షల్ భగ్రమ్యాన్ అవెన్యూ ఎన్నో ముఖ్యమైన భవనాలు, నిర్మాణాలకు నిలయం.

ప్రభుత్వ భవనాలు మార్చు

 
26 భగ్రమ్యాన్ వీధిలోని  అధ్యక్ష భవనం
 • ప్రధాని నివాసం (సాధారణంగా భగ్రమ్యాన్ 26 అని పిలుస్తారు).
 • ది నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
 • నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
 • రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా రాజ్యాంగ కోర్టు.

విదేశీ దౌత్య మిషన్లు మార్చు

విద్య, సైన్స్, సంస్కృతి మార్చు

 

ఆర్మేనియాలోని అమెరికన్ విశ్వవిద్యాలయం
 • ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
 • అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్మేనియా
 • హౌస్-మ్యూజియం ఆఫ్ అరాం ఖచాతూరియన్
 • అర్మేనియా రచయితలు సంగం.
 • ఆర్కిటెక్ట్స్' యూనియన్ ఆఫ్ అర్మేనియా.
 • పబ్లిక్ పాఠశాలలు: అంటోన్ చెకోవ్ (నెం. 55), రిపబ్లిక్ అర్జెంటీనా (నెం. 76), హయ్రాపేట్ హయ్రాపేట్యన్ (నెం. 78), హకోబ్ ఒషాకాన్ (నెం. 172)

ఇతర నిర్మాణాలు మార్చు

 • లవర్స్ పార్కు.
 • మార్షల్ బాఘ్రమ్యాన్ భూగర్భ స్టేషను.
 • బరెకామత్యున్ భూగర్భ స్టేషన్.
 • ఆర్మేనియన్ ఎవాంజెలికల్ చర్చి.

గ్యాలరీ మార్చు

సూచనలు మార్చు

 1. "History". Archived from the original on 2018-08-09. Retrieved 2018-06-19.