భయం

భయం అనేది ప్రతి వ్యక్తికి ఉండే సహాజ గుణం

భయం అనేది ఒక మానసిక వేదన. భయంతో ఏపని చేయలేము. భయం ఆందోళనకు మూల కారణము. భయం మనిషిని నిర్జీవము చేయును.

కంప్యూటర్ లో చిత్రం చూచి భయపడుతున్న బాలుడు

ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.

భాషా విశేషాలుసవరించు

భయము [ bhayamu ] bhayamu. సంస్కృతం n. Fear, fright, terror, alarm. భయంకరము bhayankaramu. adj. Frightful, alarming, terrible. భయదము bhayadamu. adj. Frightful, terrific. భయపడు bhaya-paḍu. v. n. To be afraid. భయపరచు bhaya-paraṭsu. v. a. To frighten, alarm, intimidate. భయపెట్టు bhaya-peṭṭu. v. a. To frighten, alarm. భయస్థుడు bhayasthuḍu. n. A timorous or timid man; one who fears to do evil; a god-fearing man. భయస్థురాలు a timid woman. భయానకము bhay-ānakamu. adj. Fearful, frightful, alarming. భయావహము bhay-āvahamu. adj. Frightful, alarming, terrible. భయోత్పాతము bhay-ōtpātamu. n. A fearful prodigy or phenomenon.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=భయం&oldid=3687053" నుండి వెలికితీశారు