భరత్ భూషణ్ (రాజకీయ నాయకుడు)

భరత్ భూషణ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కతువా శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

భరత్ భూషణ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రాజీవ్ జస్రోటియా
నియోజకవర్గం కతువా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

భరత్ భూషణ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కతువా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి సందీప్ మజోత్రాపై 12117 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. భరత్ భూషణ్ కు 45944 ఓట్లు, బీఎస్‌పీ అభ్యర్థి సి.హెచ్. సందీప్ మజోత్రాకి 33827 ఓట్లు వచ్చాయి.[2] [3][4]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  3. "Kathua Assembly Election Results 2024 : BJP's Dr. Bharat Bhushan with 45944 defeats BSP's Sandeep Majotra". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.
  4. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Kathua". Retrieved 22 October 2024.